- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. యువకుడిపై మరో కేసు
by Kodari Anjali |
గతంలో రెండు కేసులు నమోదైనా వేధింపులు ఆపకుండా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివాహితను మళ్లీ వేధించిన యువకుడిపై మేడిపల్లి పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

X
దిశ, మేడిపల్లి: గతంలో రెండు కేసులు నమోదైనా వేధింపులు ఆపకుండా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివాహితను మళ్లీ వేధించిన యువకుడిపై మేడిపల్లి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు నాగార్జున ఫిర్యాదుదారునికి, ఆమె భర్తకు అభ్యంతరకర సందేశాలు, పాత ఫోటోలు, వీడియోలు పంపి మానసికంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితురాలు పేర్కొనగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






