శంభీపూర్ రాజును పరామర్శిస్తున్న హరీష్ రావు

by velandi.Saikiran |

శంభీపూర్ రాజు ఛాతికి గాయాలు అయిన సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలో ఆయ‌న‌ను హ‌రీష్ రావు ప‌రామ‌ర్శించారు.

శంభీపూర్ రాజును పరామర్శిస్తున్న హరీష్ రావు
X

దిశ, దుండిగల్: శంభీపూర్ రాజు ఛాతికి గాయాలు అయిన సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలో ఆయ‌న‌ను హ‌రీష్ రావు ప‌రామ‌ర్శించారు. త‌న‌ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న శంభీపూర్ రాజును మాజీ మంత్రి హరీష్ రావు కలసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ నాయకులు,కార్యకర్తలు పరామర్శించిన వారిలో ఉన్నారు.

Next Story