- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, ఘట్కేసర్ః ఘట్కేసర్ సబ్ రిజిస్టర్ హనుమంతరావు సస్పెండ్ అయ్యారు. ఆయన వారం రోజుల క్రితమే పటాన్ చెరువు నుంచి ఘట్కేసర్ కు బదిలీపై వచ్చారు. రెండు రోజులు ఆలస్యంగా విధుల్లో జాయిన్ అయిన హనుమంతరావు ఈనెల 9వ తేదీ (శుక్రవారం) వరకు నాలుగు రోజులపాటు విధులు నిర్వహించారు. అదే రోజు ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. కాగా ఈ విషయం గత రెండు రోజులుగా గోప్యంగా ఉంచారు. ఈ రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో పటాన్ చెరువులో పనిచేసినప్పుడు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న కేసులో విచారణ చేసి హనుమంతరావును సస్పెండ్ చేసినట్లుగా తెలిసింది.
Next Story






