- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీలో చేరిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల ముందు మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిదిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

X
దిశ, ఉప్పల్: పార్లమెంట్ ఎన్నికల ముందు మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిదిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఈ రోజు ఉదయం పార్టీకి రాజీనామా చేస్తూ.. కేసీఆర్ కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. అలాగే ఈ రోజు ఉదయం 200 మంది అనుచరులతో ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బేతికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Next Story






