- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ టిప్ ఫాలో అవండి.. మీకు ఇక వేధింపులు ఉండవు: సీపీ చౌహన్
గుర్తు తెలియని నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్, మెసేస్ లకు ఎప్పుడు రెస్పాండ్ కావొద్దని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహన్ సూచించారు.

X
దిశ, రాచకొండ: గుర్తు తెలియని నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్, మెసేస్ లకు ఎప్పుడు రెస్పాండ్ కావొద్దని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహన్ సూచించారు. గుర్తు తెలియని గ్రూప్ లో మిమ్మల్ని చేర్చినప్పుడు వెంటనే వాటి నుంచి ఎగ్జిట్ కావాలన్నారు.
మీకు సంబంధం లేని ఫోన్ కాల్స్ మెసేజ్ లు వచ్చే ఫోన్ నెంబర్ లను, మీకు తెలియని గ్రూప్ ల ఫోన్ నెంబర్ లను బ్లాక్ చేసి వాటి గురించి సంబంధిత యాప్ లలో రిపోర్ట్ చేయాలని సీపీ తెలిపారు. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని ఎవరు ఇబ్బందులకు గురి చేయలేరని సీపీ స్పష్టం చేసారు. గుర్తు తెలియని వారి నుంచి వేధింపులు, బెదిరింపులకు చెక్ పెట్టాలంటే ‘బ్లాక్ & రిపోర్ట్’ ( BLOCK & REPORT ) చిట్కాను పాటించండని ఆయన చెప్పారు.
Next Story






