విద్యుత్తు తీగలతో హై'టెన్షన్'

by velandi.Saikiran |

అశోక్ నగర్ నెహ్రు నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లను చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు అల్లుకున్నాయి.

విద్యుత్తు  తీగలతో హైటెన్షన్
X

దిశ, నాచారం: అశోక్ నగర్ – నెహ్రు నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లను చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు అల్లుకున్నాయి. చుట్టుముట్టిన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. రానున్న వర్షాకాలం ఈదురు గా లులతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి చెట్ల కొమ్మలను తొలగించి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story