- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కల స్వైర విహారం.. బ్లూ క్రాస్ ఆధ్వర్యంలో పట్టివేత
by Taduka Kalyani |
దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి పలు కాలనీలలో వీధి కుక్కలు ఎక్కువగా సంచరించి చిన్న పిల్లలను, పెద్దవారిని కరిచి ఇబ్బందికి గురి చేస్తుండటంతో మున్సిపల్ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

X
దిశ, దమ్మాయిగూడ: దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి పలు కాలనీలలో వీధి కుక్కలు ఎక్కువగా సంచరించి చిన్న పిల్లలను, పెద్దవారిని కరిచి ఇబ్బందికి గురి చేస్తుండటంతో మున్సిపల్ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బ్లూ క్రాస్ వారి ద్వారా ఏడు కుక్కలను పట్టుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు వసుపతి రమేష్ గౌడ్, మాదిరెడ్డి నరసింహరెడ్డి, రామారం శ్రీహరి గౌడ్ , మున్సిపల్ మేనజర్ వెంకటేశం, సానిటరీ ఇన్ స్పెక్టర్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.
Next Story






