- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాచుపల్లి ఆర్ఐ పై అవినీతి ఆరోపణలు
by Ratna Kumari |
బాచుపల్లి ఆర్ఐ పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లి ఆర్ఐ పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తహశీల్దార్ వాణిరెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఐ పై చర్యలకు సిఫారసు చేశారు. బాచుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో గత కొన్ని సవంత్సరాలుగా ఆర్ఐ గా బాధ్యతలు నిర్వహిస్తున్న భానుచందర్ మండలంలోని పలు సర్వే నెంబర్ లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాచుపల్లి తహసీల్దార్ వాణి రెడ్డి ఆర్ఐ భాను పై అతర్గత విచారణ చేపట్టి అతనిపై వస్తున్న ఆరోపణలు వాస్తవం అని తెలిసిన తరువాత కలెక్టర్ కార్యాలయానికి ఆర్ఐ ను సరెండర్ చేయాలని కోరుతూ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్ఐ భాను చందర్ పై తహసీల్దార్ చేపట్టిన ఈ చర్య స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
Next Story






