రావి ఆకుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రం

by velandi.Saikiran |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా అల్వాల్ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు పూణ ప్రదీప్ కుమార్ ఆకు

రావి ఆకుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రం
X

దిశ, అల్వాల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా అల్వాల్ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు పూణ ప్రదీప్ కుమార్ ఆకు చిత్రంతో వినూతన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక సృహను కల్పించేవిధంగా ప్రకృతిని కాపాడుకుందాం పర్యవరణ రక్షణకు మనవంతు కృషిచేస్తామంటూ కోరారు.

Next Story