- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొట్టిముక్కల పద్మారావు కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
by velandi.Saikiran |
గొట్టిముక్కల పద్మారావు కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పరామర్శించారు.

X
దిశ, కూకట్పల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, సినీ నిర్మాత, బీఆర్ఎస్ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గొట్టిముక్కల పద్మారావు అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని అన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న పద్మారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేక్, ఎమ్మెల్సిలు కుర్మయ్యగారి నవీన్ కుమార్, శంభీపూర్ రాజు ఉన్నారు.
Next Story






