- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక ట్రాక్టర్ పై కేసు నమోదు
by velandi.Saikiran |
అక్రమ ఇసుక తరలిస్తున్న ఉల్పర గ్రామానికి చెందిన రెడ్యామోని మల్లయ్యకు చెందిన ట్రాక్టర్, ఓనర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పుట్ట మహేష్ తెలిపారు.

X
దిశ, ఉప్పునుంతల: తిరుమలాపూర్ గ్రామ స్టేజి వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తరలిస్తున్న ఉల్పర గ్రామానికి చెందిన రెడ్యామోని మల్లయ్యకు చెందిన ట్రాక్టర్, ఓనర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పుట్ట మహేష్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకొనబడతాయని ఆయన హెచ్చరించారు.
Next Story






