- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూకట్ పల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు...
by Elthuri vijay kumar |
ఒకరోజు ముందే ప్రారంభం అయిన బతుకమ్మ వేడుకలు.

X
కూకట్ పల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు...
ఒకరోజు ముందే ప్రారంభం అయిన బతుకమ్మ వేడుకలు.
దిశ, కూకట్ పల్లి: కూకట్ పల్లి గ్రామంలో బతుకమ్మ వేడుకలు ఒకరోజు ముందే ప్రారంభం అయ్యాయి. కూకట్ పల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం దేవాలయ మైదానంలో గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలకు ఆడారు.
Next Story






