గ్యాస్ కోసం బారులు తీరిన ఆటోలు

by velandi.Saikiran |

ఇందన కొరత నేపథ్యంలో నాచారంలో ఆటోలు గ్యాస్ కొరకు బారులు తీరాయి.

గ్యాస్ కోసం బారులు తీరిన ఆటోలు
X

దిశ, నాచారం: ఇందన కొరత నేపథ్యంలో నాచారంలో ఆటోలు గ్యాస్ కొరకు బారులు తీరాయి. అర్థరాత్రి అయినప్పటికీ ఆటోలు కిలో మీటర్ మేర అధిక సంఖ్యలో బారులు తీరడం గమనార్హం. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టడంతో.. వినియోగదారుల రద్దీ అధికంగా మారింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన పోటోలు వైర‌ల్ గా మారాయి.

Next Story