- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంజనేయ స్వామి విగ్రహాం పున:ప్రతిష్టాపన
మచ్చబొల్లారంలోని రెడ్డి కాలనీలో ఆంజనేయ స్వామి విగ్రహ పున:ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

X
దిశ, అల్వాల్: మచ్చబొల్లారంలోని రెడ్డి కాలనీలో ఆంజనేయ స్వామి విగ్రహ పున:ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన పూజ కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సకల సౌకార్యాలు కల్పించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కావించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.
Next Story






