- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హనీట్రాప్ కేసును ఛేదించిన అల్వాల్ పోలీసులు
by Taduka Kalyani |
హనీట్రాప్ పేరుతో వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరించి రూ.8 లక్షల వసూళ్లకు పాల్పడిన ముఠాను అల్వాల్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

X
దిశ, అల్వాల్: హనీట్రాప్ పేరుతో వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరించి రూ.8 లక్షల వసూళ్లకు పాల్పడిన ముఠాను అల్వాల్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నేరేడ్మ్ ట్ డీసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెళ్ల డించారు.వారి నుంచి 3.5 తులాల బంగారం రూ.3.8 లక్షల నగదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల అరెస్ట్ ఆస్తుల రికవరీ దర్యాప్తు కొనసాగుతుందని డీసీపీ సిహెచ్. శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ.రామ్ కుమార్,ఏసీపి పి.గోపాల కృష్ణ మూర్తి, అల్వాల్ డిఐ కె. వీరబాబు,ఎస్ఐ. చంద్రశేఖర్, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






