- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > Municipal Commissioner : గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా ఏ.స్వామి
Municipal Commissioner : గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా ఏ.స్వామి
by Batti.Sumithra |
గుండ్ల పోచంపల్లి మున్సిపల్ నూతన కమిషనర్ గా ఏ స్వామి గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు.

X
దిశ, మేడ్చల్ టౌన్ : గుండ్ల పోచంపల్లి మున్సిపల్ నూతన కమిషనర్ గా ఏ స్వామి గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ స్వామిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వామి మాట్లాడుతూ గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






