- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ నెక్ట్స్ CM కేటీఆరే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
by GSrikanth |
బీఆర్ఎస్ కీలక నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం షామీర్‌పేట్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం షామీర్‌పేట్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మల్లారెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను కేసీఆర్ దేశంలో నెంబర్ వన్ స్టేట్‌గా నిలిపారని అన్నారు. 75 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీలు ఏం చేయలేకపోయాయని తెలిపారు. తప్పకుండా మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని కేటీఆర్ అభివృద్ధి చేసినంత మరెవరూ చేయలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని అన్నారు.
Next Story






