- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోచారం ప్రాజెక్టులో పడి యువకుడు మృతి..
by Taduka Kalyani |
ప్రమాదవశాత్తు పోచారం ప్రాజెక్టులో పడి యువకుడు మృతి చెందిన ఘటన హవేలీ ఘనపూర్ మండల పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, మెదక్ టౌన్: ప్రమాదవశాత్తు పోచారం ప్రాజెక్టులో పడి యువకుడు మృతి చెందిన ఘటన హవేలీ ఘనపూర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హవేలీ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన సాయి భరత్ (24), శనివారం సాయంత్రం పోచారం ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్ళాడు. అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయాడు.
స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబీకులు సాయంత్రం వరకు గాలించిన మృతదేహం లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం నుంచి గాలించగా మధ్యాహ్నం మృతదేహం లభ్యమయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






