నియోజకవర్గ అభివృద్ధికి కృషి.. కాంగ్రెస్ ఛీఫ్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్

by Batti.Sumithra |

జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి శక్తివంతం లేకుండా తనవంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ.చంద్రశేఖర్ అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి.. కాంగ్రెస్ ఛీఫ్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్
X

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి శక్తివంతం లేకుండా తనవంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ.చంద్రశేఖర్ అన్నారు. ప్రజల తీర్పును శిరసావహిస్తూనే తనకు ఓటేసిన వేలాదిమంది ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచకానికి ప్రజలు చరమగీతం పాడారని ఆయన అన్నారు. తన గెలుపును ఆకాంక్షించి విశేషంగా కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Next Story