- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గజగట్లపల్లి గ్రామంలో తీరిన నీటి సమస్య
by Ratna Kumari |
చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో నీటి సమస్య తో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

X
దిశ, చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో నీటి సమస్య తో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని నూతన సర్పంచ్ బండారు నాగభూషణం ఆర్ బ్ల్యూఎస్ ఏఈ స్వప్న దృష్టికి తీసుకువెళ్లారు. సోమవారం గజగట్లపల్లి గ్రామానికి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ స్వప్న వచ్చి నీటి సమస్యపై గ్రామంలో తిరిగి చూసి సమస్య ఉన్నచోట ఇక్కడ ట్యాంకులకు వాటర్ పంపు చేసి అందరికీ వచ్చేలా చేశారు. దీంతో గ్రామంలో నీటి సమస్య తీరుతుందని గ్రామ సర్పంచ్ బండారు నాగభూషణం తెలిపారు. తనను ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామంలోని సమస్యలను ఒక్కొక్కటి చొప్పున తీరుస్తారని తెలిపారు.
Next Story






