- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
by Ratna Kumari |
మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నియమావళి ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని సిద్ధిపేట జిల్లా పోలీసు కమిషనర్ రష్మీ పెర్మల్ అన్నారు.

X
దిశ, చేర్యాల : మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నియమావళి ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని సిద్ధిపేట జిల్లా పోలీసు కమిషనర్ రష్మీ పెర్మల్ అన్నారు. గురువారం చేర్యాల మున్సిపల్ పరిధిలోని ఎన్నికల నామినేషన్ సెంటర్ ని సీపీ పరిశీలించారు. ఈ సంధర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికలకు పటిష్టమైన భద్రతను పోలీసు శాఖ ఏర్పాటు చేస్తామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అధికారులకు రాజకీయనాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. సీపీ వెంట చేర్యాల సీఐ భానోతు రమేష్, ఎస్సై నవీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.నాగేందర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ ఉన్నారు.
Next Story






