- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండపాక మండల సర్పంచ్ రిజర్వేషన్లు ఇవే
దిశ, కొండపాక : కొండపాక మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లను అధికారులు అదివారం గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో లాటరీ పద్ధతిలో ప్రకటించారు.

X
దిశ, కొండపాక : కొండపాక మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లను అధికారులు అదివారం గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో లాటరీ పద్ధతిలో ప్రకటించారు.
ఎస్సీ రిజర్వ్ స్థానాలు :
1) సిర్సనగండ్ల (ఎస్సీ మహిళా)
2) అంకిరెడ్డి పల్లి (ఎస్సీ జనరల్ )
3) మర్పడగ ( ఎస్సీ జనరల్ )
బీసీ రిజర్వేషన్ లు :
4)కొండపాక (బీసీ మహిళా)
5) దమ్మకపల్లి (బీసీ మహిళా)
6) తిమ్మరెడ్డి పల్లి ( బీసీ జనరల్)
7)బందారం (బీసీ జనరల్)
జనరల్ స్థానాలు :
8)దర్గా (జనరల్ మహిళా)
9)దుద్దెడ (జనరల్)
10) రాంపల్లి (జనరల్ )
11) వెలికట్ట (జనరల్ మహిళా)
12) ఖమ్మం పల్లి (జనరల్)
13)గిరాయిపల్లి (జనరల్)
14)విశ్వనాథ్ పల్లి రవీంద్ర నగర్ (జనరల్ మహిళ)
15) జప్తినాచారం (జనరల్ మహిళా)
Next Story