పేరు త‌ప్పుగా చేర్యాల ప్ర‌భుత్వ ఆసుప‌త్రి బోర్డు

by Nallavelli.Anjaneyulu |

చేర్యాల ప‌ట్ట‌ణ కేంద్రంలో ఇటీవ‌ల నూత‌నంగా నిర్మించిన 30 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆసుప‌త్రి భ‌వనానికి ఏకంగా చేర్యాల పేరునే త‌ప్పుగా రాసారు.

పేరు త‌ప్పుగా చేర్యాల ప్ర‌భుత్వ ఆసుప‌త్రి బోర్డు
X

దిశ‌, చేర్యాల : చేర్యాల ప‌ట్ట‌ణ కేంద్రంలో ఇటీవ‌ల నూత‌నంగా నిర్మించిన 30 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆసుప‌త్రి భ‌వనానికి ఏకంగా చేర్యాల పేరునే త‌ప్పుగా రాసారు. ఆసుప‌త్రి ప్రధాన ప్రవేశానికి పైన ఆంగ్లంలో రాసిన భారీ పేరులో చేర్యాల ( Cherial) కు బదులు చేరయల(Cherayal) అని రాయడంతో పట్టణ ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాదికారులు స్పందించి పేరులో తప్పుగా రాసిన అక్షరాలను సవరించాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story