- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామాయంపేటలో ఉద్రిక్తత.. రంగంలోకి పోలీసులు !
by Batti.Sumithra |
రామాయంపేట మున్సిపాలిటీలోని ఏడో వార్డు గోల్పర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

X
దిశ, నిజాంపేట : రామాయంపేట మున్సిపాలిటీలోని ఏడో వార్డు గోల్పర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో అదనపు బలగాలను మోహరించి శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






