- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్ కార్యక్రమం సక్రమంగా నిర్వహించాలి : మున్సిపల్ కమిషనర్
by Taduka Kalyani |
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డ్ నెంబర్ 33, 34 లో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జీ.ప్రభాకర్ పరిశీలించారు.

X
దిశ, జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డ్ నెంబర్ 33, 34 లో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జీ.ప్రభాకర్ పరిశీలించారు. పూర్తిస్థాయిలో ఎన్రోల్మెంట్ ఫామ్స్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరికి ఒక ఓటు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు సందేహాలను నివృత్తి చేశారు. ఎన్రోల్మెంట్ ఫామ్ నింపేందుకు సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. కమీషనర్ తో పాటు మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎండీ. డాజామియా,ఏఈఆర్ఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Next Story






