సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సస్పెన్షన్‌

by Taduka Kalyani |

సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీ కే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సస్పెన్షన్‌
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీ కే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో విఫలం, విధి నిర్వహణ లో తీవ్రమైన నిర్లక్ష్యంగా వ్యవహరించారని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు జిల్లా కలెక్టర్ కే హైమావతి ఫిర్యాదు చేశారు. ఈమేరకు మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీ కే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story