- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సర్పంచ్
by Taduka Kalyani |
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ చిన్నశంకరంపేటలో కోతులను పట్టేందుకు బోన్లను ఏర్పాటు చేయించారు.

X
దిశ, చిన్నశంకరంపేట: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ చిన్నశంకరంపేటలో కోతులను పట్టేందుకు బోన్లను ఏర్పాటు చేయించారు. ఎక్కడ చూసినా కోతులు మందలుగా ఇంటిపైకి చేరుకొని పెంకులను పాడుస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతులతో బయటకు వెళ్లలేకపోతున్నారు. పెంకుటిళ్ల మధ్యకు వచ్చి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను ఎత్తుకెళుతున్నాయి. స్థానికులను కరుస్తుతున్నాయి. ఇప్పటికి చాలా మందిని కోతులు కరవడంతో గాయాలపాలయ్యారు. దీంతో గ్రామ సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ కోతులను పట్టేందుకు బోన్లను ఏర్పాటు చేయించారు.
Next Story






