- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sanitation : పాఠశాలలో పారిశుద్ధ్య స్వాగతం
by Chintha Aamani |
ఆరోగ్యమే మహాభాగ్యం.. పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం

X
దిశ,కంగ్టి : ఆరోగ్యమే మహాభాగ్యం.. పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం.. అంటూ నిత్యం బోధించే పాఠశాల ప్రాంగణాలే అపరిశుభ్ర వాతావరణంలో తచ్చాడుతున్నాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు నిత్యం పాఠశాల ప్రధాన ద్వారం దాటి రావాలి అంటే బురద నీరు దాటాల్సిందే.అధికారులు తగు నివారణ చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Next Story






