- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Road safety : రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి
by Sridhar Babu |
రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలని, ప్రమాదాలను అరికట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.

X
దిశ, నిజాంపేట : రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలని, ప్రమాదాలను అరికట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ మేరకు రామాయంపేటలో శనివారం పర్యటించిన కలెక్టర్ నేషనల్ హైవే పై ప్రమాదాలు జరుగు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారుల వేగానికి కళ్లెం వేసేలా భద్రత ప్రమాణాలు పాటించేలా ప్రకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజని, ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు.
- Tags
- Road safety
Next Story






