విద్యుత్ సరఫరాలో అంతరాయం

by Taduka Kalyani |

చిన్నశంకరంపేట మండలంలోని శంకరంపేట, సూరారం, దరిపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ దినాకర్ తెలిపారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం
X

దిశ, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలంలోని శంకరంపేట, సూరారం, దరిపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ దినాకర్ తెలిపారు. సబ్‌స్టేషన్‌లో నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు చేపట్టనున్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు సహకరించాలని ఏఈ దినాకర్ కోరారు.

Next Story