- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మెదక్ > దక్షణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా పద్మాదేవేందర్ రెడ్డి
దక్షణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా పద్మాదేవేందర్ రెడ్డి
by Kema Shiva Kumar |
హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నియామకమయ్యారు.

X
దిశ, మెదక్ ప్రతినిధి: హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నియామకమయ్యారు. శుక్రవారం సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్ర లెజిస్లేటివ్ సెక్రటరీ నర్సింహచార్యులు ఉత్తర్వులను జారీ చేశారు. డివిజన్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యులుగా నియమించిన సీఎం కేసీఆర్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






