- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆక్స్ ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్ట్
by Kema Shiva Kumar |
ఎనమిది మంది పదో తరగతి విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజుతో పాటు పరీక్ష ఫీజులు వసూలు చేసి పరీక్షలు హాజరు కాకుండా మోసంచేసిన ఆక్స్ ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఇందిరను అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

X
దిశ, జహీరాబాద్: ఎనమిది మంది పదో తరగతి విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజుతో పాటు పరీక్ష ఫీజులు వసూలు చేసి పరీక్షలు హాజరు కాకుండా మోసంచేసిన ఆక్స్ ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఇందిరను అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎంఈవో బస్వరాజ్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సదరు ప్రిన్సిపాల్ అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాయని ఆయన వెళ్లడించారు. విచారణ ఇంకా కొనసాగుతోందని, తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
Next Story






