సంగారెడ్డి రూరల్ సీఐగా నయీముద్దీన్

by Taduka Kalyani |

సంగారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నయీముద్దీన్ శుక్రవారం సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు.

సంగారెడ్డి రూరల్ సీఐగా నయీముద్దీన్
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నయీముద్దీన్ శుక్రవారం సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. 2009 బ్యాచ్ కి చెందిన ఈయన హైదరాబాద్ మల్టీ జోన్ 2 ప్రాంతం నుంచి బదిలీపై సంగారెడ్డికి వచ్చారు. కాగా ఇప్పటివరకు ఇక్కడ సీఐగా విధులు నిర్వహించిన క్రాంతి కుమార్ అదే హైదరాబాద్ రేంజ్ మల్టీజోన్ 2 ప్రాంతానికి బదిలీ అయ్యారు. నూతన బాధ్యతలు స్వీకరించిన సీఐకు స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story