- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'దళిత సేవ' అవార్డు అందుకున్న మురళి
డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన విజన్ ఆంధ్ర జర్నలిస్ట్ ఉషన్ గళ్ల మురళికి దళిత సేవా అవార్డుకు ఎంపికయ్యారు.

X
దిశ, చిన్నశంకరంపేట: డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన విజన్ ఆంధ్ర జర్నలిస్ట్ ఉషన్ గళ్ల మురళికి దళిత సేవా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జాయింట్ కలెక్టర్ రమేష్ కుమార్, అభివృద్ధి శాఖ జిల్లా అధికారి విజయలక్ష్మి, మెదక్ డీఎస్పీ సైదులు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. దీంతో మండలంలోని ప్రజాప్రతినిధులు అధికారులు అభినందించారు.
Next Story






