- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, రామాయంపేట: అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 25 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి మరి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు, చీరను అందజేసి స్వీట్ ను తినిపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, సొసైటీ చైర్మన్ బాదె చంద్రం, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






