జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: Collector Sharath

by S Gopi |   (  Updated:2022-12-24 11:39:06  IST  )

క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా ప్రజలకు క్రిస్మస్...Merry Christmas

జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: Collector Sharath
X

దిశ, సంగారెడ్డి: క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. "యేసుక్రీస్తు" ప్రంపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు, గొప్ప శాంతి దూత అని పేర్కొన్నారు. శత్రువులను మిత్రులుగా మార్చి, వారు శాంతి మార్గంలో పయనించేలా ప్రేమను చూపారని, వారి మార్గం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. జిల్లాలోని క్రిస్టియన్ సోదరసోదరీమణులు అందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా, ఆనందోత్సాహల మధ్య జరుపుకోవాలని కోరారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story