- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్వార్‌తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్..
by Kodari Anjali |
తల్వార్‌తో దాడి చేసిన వ్యక్తిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ, అమీన్ పూర్: ఈ నెల 25న బీరంగూడలోని ఓ కర్రీ పాయింట్ వద్ద బీరంగూడకు చెందిన పుట్టగడ్డల రత్తయ్య ఓ వ్యక్తిపై తల్వార్ తో దాడి చేసి గాయపరిచి పరారైన సంఘటనలో శుక్రవారం అమీన్పూర్ పోలీసులు నిందితున్ని అదుపులోనికి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ దాడి జరిగిన విషయంలో గోలే అజయ్ బాబు, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. కాగా నేరం జరిగినప్పటి నుండి నేరస్తుడు తప్పించుకొని తిరుగుతుండగా శుక్రవారం అతను డబ్బులు, బట్టలు తీసుకొని దూరంగా పారిపోయి.. ఇంటి వద్దకు రాగా, సమాచారం మేరకు నిందితున్ని పట్టుకొని, అతని వద్ద తల్వార్ ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు.
Next Story






