- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొల్లారంలో సందడి చేసిన నటి కీర్తి సురేష్
జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో మహానటి సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ సందడి చేసింది.

X
దిశ, గుమ్మడిదల: జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో మహానటి సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ సందడి చేసింది. సంయుక్త మాడ్యూలర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని హీరోయిన్ కీర్తి సురేష్ మంగళవారం ప్రారంభించారు. లగ్జరీ మాడ్యులర్ కిచెన్స్, ఫర్నిచర్, సోఫా తదితర సామాగ్రిని తక్కువ ధరకు ఈఎంఐ వసతి కల్పించనున్నట్లు కంపెనీ చైర్మన్ సంయుక్త వెల్లడించారు. అభిమానులు కీర్తి సురేష్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
Also Read..
Next Story






