- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ సార్.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి..!
పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సబ్బండ వర్గాల నాయకులు డిమాండ్ చేశారు.

X
దిశ, పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సబ్బండ వర్గాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని పెద్దకంజర్ల గ్రామంలో రహదారిపై రాస్తారోకో గురువారంనిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి స్వచ్చందంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీలం మధు ముదిరాజ్ కు పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. సీఎం కేసీఆర్ పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ పై పునరాలోచించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగయ్య, నర్సింహులు, రమేష్, ముత్యాలు, నాగభూషణం, లక్ష్మి నారాయణ, శ్రీ హరి,మహేష్, లక్ష్మణ్, సత్యా నారాయణ, బలరా, రాజు, మల్లేష్, నరేష్, గోపాల్, అజయ్, నాగరాజు, సాయికృష్ణ, నిరంజన్, గణేష్, పర్వతాలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






