- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబ్బాకలో ప్రారంభమైన కత్తి కార్తీక హత్ సే హాత్ యాత్ర
by samatah |
దుబ్బాకలో ప్రారంభమైన కత్తి కార్తీక హత్ సే హాత్ యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచాపేట వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా

X
దిశ,దుబ్బాక : దుబ్బాకలో ప్రారంభమైన కత్తి కార్తీక హత్ సే హాత్ యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచాపేట వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా గడపగడపకు తిరుగుతూ వార్డులోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర యొక్క సందేశాన్ని నియోజకవర్గంలోని ప్రతి గడపకు చేర్చడమే లక్ష్యమని తెలిపారు. రానున్న ఎన్నికలలో దుబ్బాక గడ్డ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని దిమ వ్యక్తం చేశారు. తమ యాత్రకు నియోజకవర్గంలోని ప్రజలు స్వాగతిస్తూ అండగా ఉంటున్నారని పేర్కొన్నారు.
Next Story






