- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగదేవపూర్ మండల సర్పంచ్ రిజర్వేషన్లు ఇవే
దిశ, జగదేవపూర్: మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు అధికారులు లాటరీ పద్ధతిలో రిజర్వేషన్ లను ఆదివారం ప్రకటించారు. వాటిని మనం పరిశీలించినట్టయితే ఈ విధంగా ఉన్నాయి.

దిశ, జగదేవపూర్: మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు అధికారులు లాటరీ పద్ధతిలో రిజర్వేషన్ లను ఆదివారం ప్రకటించారు. వాటిని మనం పరిశీలించినట్టయితే ఈ విధంగా ఉన్నాయి.
గ్రామాల వారికి సర్పంచ్ రిజర్వేషన్లు :
ఎస్సీ రిజర్వ్ స్థానాలు :
1) తిమ్మాపూర్ (జనరల్)
2)తీగుల్ (ఎస్సీ మహిళా)
3)తీగుల్ నర్సాపూర్ ((ఎస్సీ మహిళా)
4) పీర్లపల్లి (ఎస్సీ జనరల్)
బీసీ రిజర్వేషన్ లు
5)తిగుల్ రాంనగర్ (బీసీ మహిళా)
6) జగదేవపూర్ (బీసీ జనరల్)
7) చాట్లపల్లి (బీసీ మహిళా)
8)వట్టిపల్లి (బీసీ జనరల్)
9)జంగంరెడ్డి పల్లె( బీసీ మహిళా)
10) ఇటిక్యాల (బీసీ మహిళా)
11)దౌలాపూర్ (బీసీ జనరల్)
12) గొల్లపల్లి (బీసీ జనరల్)
జనరల్ స్థానాలు
13)మందాపూర్ (జనరల్ మహిళా)
14)పలుగుగడ్డ (జనరల్)
15) కొండాపూర్ (జనరల్ మహిళా)
16) అంతాయిగూడ (జనరల్ మహిళా)
17)లింగారెడ్డిపల్లె(జనరల్)
18)అనంత సాగర్ (జనరల్)
19)బీజీ వెంకటాపూర్ (జనరల్)
20) ధర్మారం (జనరల్ మహిళా)
21)మునిగడప(జనరల్)
22) కొత్తపేట (జనరల్ మహిళా)
23)అలిరాజపేట (జనరల్)
24) బస్వాపూర్ (జనరల్ మహిళా)
25)నిర్మల్ నగర్ (జనరల్)






