- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రచారం కొత్త పరవళ్లు.. ఏం ఐడియా అన్న..!
by Bhanu |
దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన అది వనిత వేణుగోపాల్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన గో సేవకు గుర్తింపుగా, ఓటర్లను ఆకట్టు కోవడానికి ప్రచార రధం తయారు చేయించారు.

X
దిశ,దౌల్తాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఉపందుకోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన అది వనిత వేణుగోపాల్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయనకు గోసేవకుని మండల వ్యాప్తంగా మంచి పేరుంది. దాంతో ఆయన గో సేవకు గుర్తింపుగా, ఓటర్లను ఆకట్టు కోవడానికి ప్రచార రధం తయారు చేయించారు. గోసేవకులుగా గడ్డి సేకరించడం, వాటికీ పశువుల పాక ఏర్పాటు చేసి సంవత్సరాల నుండి సేవ చేస్తున్నారు. దీనికి గుర్తుగా ఈ రధం రూపంలో ప్రచార రథం ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.
Next Story






