- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలుడి చేతిలో పేలిన హెచ్ డబ్ల్యు బ్యాటరీ
by Taduka Kalyani |
సరదాగా ఆడుకుందామని తెచ్చుకున్న హెచ్ డబ్ల్యు బ్యాటరీ చేతిలో పేలి బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లా శివంపేట్ మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది.

X
దిశ, నర్సాపూర్ : సరదాగా ఆడుకుందామని తెచ్చుకున్న హెచ్ డబ్ల్యు బ్యాటరీ చేతిలో పేలి బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లా శివంపేట్ మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివంపేటకు చెందిన రాజపేట సత్తయ్య కుమారుడు శివతేజ (10) రూ.50 పెట్టి 9 వాట్స్ హెచ్ డబ్ల్యు బ్యాటరీని కొనుగోలు చేశాడు. దానికి చిన్న పనక అమర్చి ఆడుకునే సమయంలో బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. చేతిలో బ్యాటరీ పేలడంతో బాలుడి చేతి వేళ్ళు ఊడిపడి చేతికి తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడిని చికిత్స నిమిత్తం కొంపల్లి లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Next Story






