- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమీన్ పూర్ లో ఘనంగా మంత్రి హరీష్ జన్మదిన వేడుకలు
by Kema Shiva Kumar |
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మండే మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.

X
దిశ, అమీన్ పూర్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మండే మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అను నిత్యం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేసే మంత్రి హరీష్ రావు వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






