- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడ్రస్ అడుగుతూ.. బంగారం చోరీ
by Taduka Kalyani |
గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ ఫోన్ లో ఫోటో చూపిస్తూ.. అడ్రస్ అడుగుతూ బంగారం కాజేసిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లపూర్ లో జరిగింది.

X
దిశ, నిజాంపేట: గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ ఫోన్ లో ఫోటో చూపిస్తూ.. అడ్రస్ అడుగుతూ బంగారం కాజేసిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లపూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన అంబటి పెంటమ్మ ఇంటి ముందు కూర్చొని ఉండగా, తెలుపు రంగు స్కూటీ పై గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ లో ఫోటో చూపిస్తూ.. అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ.. మెడలో ధరించిన బంగారం పుస్తెలుతాడును లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించగా, బాధితురాలు ప్రతిఘటించడంతో సుమారు అర తులం బంగారం పుస్తెలు లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.
Next Story






