అదిరిపోయే శుభవార్త.. రూ. 339 చెల్లిస్తే..10 లక్షల బీమా

by Vinod kumar |

తపాలా శాఖ వినియోగదారులకు శుభవార్త - Get Rs.10 Lakhs for Post Office Accidental Insurance Paying Just Rs.399

అదిరిపోయే శుభవార్త.. రూ. 339 చెల్లిస్తే..10 లక్షల బీమా
X

దిశ, ప్రజ్ఞాపూర్: తపాలా శాఖ వినియోగదారులకు శుభవార్త తీసుకొచ్చింది. రూ. 399 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల బీమా అందిస్తున్నట్లు గజ్వేల్ మండలం బెజుగామ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ విభూతి సంతోష్ కుమార్ తెలిపారు. యాక్సిడెంట్ గాడ్ పథకం కింద వార్షిక ప్రీమియం రూ. 399 చెల్లించడం ద్వారా 10 లక్షల బీమా వర్తిస్తుంది. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ద్వారా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనికి 18- 65 ఏళ్ల వయసు వారు అర్హులు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Next Story