- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గీత కార్మికుడికి గాయాలు
తాటి చెట్టు పై నుంచి పడి ఓ గీత కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి.

X
దిశ, శంకర పట్నం : తాటి చెట్టు పై నుంచి పడి ఓ గీత కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం... శంకరపట్నం మండలంలోని ఆముదాల పల్లి గ్రామానికి చెందిన బోడిగే రవి గ్రామ శివారులో ఉదయం తాటి చెట్టు ఎక్కి కల్లు గీసి కిందికి దిగుతున్న వేళ మోకు జారిపోవడంతో క్రింద పడిపోయినట్లు తెలిపారు.చికిత్స నిమిత్తం జమ్మికుంట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది.
Next Story






