మృతుని కుటుంబానికి గాడిపల్లి భాస్కర్ సహాయం

by Ratna Kumari |

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో గల దుర్గి చెక్ పోస్ట్ నర్సయ్య చిన్న కుమారుడు ప్రశాంత్ అకాల మరణం చెందాడు.

మృతుని కుటుంబానికి గాడిపల్లి భాస్కర్ సహాయం
X

దిశ, గజ్వేల్ రూరల్ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో గల దుర్గి చెక్ పోస్ట్ నర్సయ్య చిన్న కుమారుడు ప్రశాంత్ అకాల మరణం చెందాడు. విషయం తెలుసుకున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి.. వారి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.

Next Story