- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ నుంచి మాజీ సర్పంచ్ సస్పెండ్
దిశ, సదాశివపేట : సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో మెలిగిరిపేట బీఆర్ఎస్ గ్రామ కమిటీ

దిశ, సదాశివపేట : సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో మెలిగిరిపేట బీఆర్ఎస్ గ్రామ కమిటీ, గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలు, బలపరిచిన మాజీ సర్పంచ్ మోముల నాగిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలు, బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మోముల నాగిరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయించడానికి నిర్ణయించి, నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన మోముల నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల అనేక ప్రలోభాలకు లొంగి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కార్యకర్తలకు తెలియకుండా నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, పార్టీకి మోసం చేయడంతో కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
మోముల నాగిరెడ్డి, అతని కుమారుడు మోముల సుభాన్ రెడ్డి నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయుటకు నిర్ణయించి వీరు ఇరువురిని పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు తెలిపారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా మోముల నాగిరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయించడానికి నిర్ణయించి, నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన మోముల నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల అనేక ప్రలోభాలకు లొంగి, బీఆర్ఎస్ బలపరిచిన కార్యకర్తలకు తెలియకుండా నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, పార్టీకి మోసం చేయడం వల్ల గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు చెందిన అందువల్ల మోముల నాగిరెడ్డి, అతని కుమారుడు మోముల సుభాన్ రెడ్డినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయుటకు నిర్ణయించి ఇరువురిని ఇక నుంచి పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు తెలిపారు.






