- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మెదక్ > భవనాల మధ్యలో భారీగా మంటలు.. కిలో మీటర్ ఎత్తులో నల్లగా కమ్మిన పొగ (వీడియో)
భవనాల మధ్యలో భారీగా మంటలు.. కిలో మీటర్ ఎత్తులో నల్లగా కమ్మిన పొగ (వీడియో)
భవనాల మధ్యలో భారీగా మంటలు చెలరేగి.. భారీ ఎత్తున నల్లని పొగ కమ్ముకుంది.

X
దిశ, తూప్రాన్: భవనాల మధ్యలో భారీగా మంటలు చెలరేగి.. భారీ ఎత్తున నల్లని పొగ కమ్ముకుంది. ఈ భయానక సంఘటన తూప్రాన్ నర్సాపూర్ చౌరస్తాలో పాత ఎస్బీఐ బ్యాంక్ వెనకాల ఉన్న స్క్రాప్ దుకాణంలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని.. ఒక్కసారిగా పెద్ద ఎత్తున నల్లటి పొగతో కూడిన మంటలు చెలరేగాయి. ఆ స్క్రాప్ దుకాణం చుట్టు పక్కల భవనాలు, షాపింగ్ మాల్స్ ఉండటంతో స్థానిక ప్రజలు భయాందోళన గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






